భీమారం
కొండ మల్లన్న జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
viswatelangana.com
February 20th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమారం మండలం కమ్మరిపేట గ్రామంలోని శ్రీ కొండ మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకొన్నారు..



