కథలాపూర్
ప్రమాదవశత్తు దగ్ధంమైన పశువుల కొట్టంన్నీ పరిశీలించిన ఆది

viswatelangana.com
February 21st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన బద్దం గంగారెడ్డికి చెందిన పశువుల కొట్టం ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కాలిపోగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కయితి నాగరాజు, పీసీసీకార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య, సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ, ఆకుల సంతోష్, చారి తదితరులు పాల్గొన్నారు..



