రాయికల్
పట్టుబద్రుల ఎమ్మెల్సీని కలిసిన భూపతిపూర్ పద్మశాలి సంఘ సభ్యులు
viswatelangana.com
February 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి సంఘ సభ్యులు గౌరవనీయులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆయన నివాసం లో కలవడం జరిగింది కావున వారి యొక్క సంఘ సమస్యలను వివరించడం జరిగింది అందుకు జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు జక్కుల రవీందర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ యూత్ అధ్యక్షులు జక్కుల సాగర్ బండి రాజయ్య సతీష్ వెంకటేష్ జగదీష్ రాజు వంశీ రంజిత్ కట్టేకోల రాజ్ కుమార్ బండి నాగరాజు వాసాల రాజు మరియు గుర్రం మహేందర్ శేఖర్ జక్కుల సాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు



