రాయికల్
నూతన కార్యవర్గం

viswatelangana.com
June 15th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షులు మారం పెల్లి రవికుమార్, ఉపాధ్యక్షులుగా తడగొండ లక్ష్మణ్,తడగొండ పోషాలు మరియు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి లక్ష్మణ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.



