కొడిమ్యాల

రైతు భరోసా విజయోత్సవ సభ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో

viswatelangana.com

June 24th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైతు నేస్తం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, రైతు భరోసా విజయోత్సవ సభ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం రైతులతో పూడూరు, తిర్మలాపూర్,కొడిమ్యాల రైతు వేదిక లలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి.సునీత, మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి, పూడూరు నోడల్ అధికారి ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, పాక్స్ చైర్మన్ లు బండ రవీందర్ రెడ్డి, పోలు రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఏఇ. శ్రీనాథ్, ఏఈఓలు రాజేష్, గ్రీష్మ, సృజన, ఇంచార్జ్ ఏపీఎం పద్మ, ఐకేపీ. సిసి లు, వీర కుమార్, మంగ, స్వరూప, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళ రైతులు పాల్గొన్నారు

Related Articles

Back to top button