కొడిమ్యాల
కేంద్ర ప్రభుత్వ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం

viswatelangana.com
February 16th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ ఏలేటి మమత-నర్సింహారెడ్డి అంకితభావంతో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అందిస్తున్న కేంద్ర నిధుల సహకారంతో, ఈజీఎస్ ఫౌండ్ ద్వారా రూ. 80 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం అంగడి బజారు నుండి బస్టాండ్ వద్ద గల శివాజీ విగ్రహం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ కొత్త రోడ్డు నిర్మాణంతో కొడిమ్యాల పట్టణ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందించబడుతుంది ట్రాఫిక్సమస్యల. శుభ్రమైన రహదారి. అందరి సహకారంతో గ్రామం మరింత అభివృద్ధి జరుగుతుంది



