రాయికల్
నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

viswatelangana.com
May 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని నాలుగో వార్డులో ఎద్దండి దివాకర్ రెడ్డి కొట్టురి రవీందర్ దేవుని నరసయ్య ఖలీల్ ఫక్రుద్దీన్ రాహుఫ్ మంజూరు బాయ్ మహేందర్ తాజ్ కలమడుగు నాగరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు చేతి గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు



