కోరుట్ల
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ లో ప్రజా పాలన దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ పన్నాల అంజిరెడ్డి

viswatelangana.com
September 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్ పన్నాల అంజిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్ అలాగే పాలకవర్గ సభ్యులు బొల్లె నర్సయ్య, శ్రీరాముల అమరెందర్, పల్లపు రాజు, దోడ బాపు రెడ్డి, పొతుగంటి వెంక గౌడ్, జక్కుల రాజం, అల్లాడి శ్రీనివాస్, పడాల లచ్చయ్య, జగన్నాథ్ లక్ష్మణ్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



