మెట్ పల్లి

ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మదీహ మెహవీన్

viswatelangana.com

May 4th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

మెట్ పల్లి పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మదీహ మెహవీన్ ఇంటర్మీడియట్ బైపిసి విభాగంలో 433/440 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 5వ స్థానంలో నిలిచింది. అందుకు బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఎన్.ప్రశాంత్ గౌడ్ ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు.

Related Articles

Back to top button