కథలాపూర్
సైబర్ నేరల గురించి వివరించిన సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్
viswatelangana.com
February 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం బయట జరుగుతున్నటువంటి మోసాలలో సైబర్ నేరల గురించి వివరిస్తున్న ఎస్సై ఆన్లైన్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి ఓటిపి అడిగి మీదగ్గర ఉన్న డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డు సర్టిఫికెట్లు అన్ని అడిగి తెలుసుకొని ఓటిపి ధ్వర ప్రజలను మోసం చేస్తూ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేసుకుంటారు తెలియకుండానే మీ ఇంట్లో వాళ్ళకి చుట్టుప్రక్కల వారికీ ఇలాంటి విషయాల పైన అప్రమత్తంగా ఉండమని చెప్పండి అని ఎస్సై కిరణ్ కుమార్ కళాశాల ఆవరణంలో విద్యార్థులకు వివరిచడం జరిగింది కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది. మరియు కళాశాల ప్రిన్సిపల్ గౌసూరి రహమాన్. కళాశాల లెక్చరర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



