రాయికల్
గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొన్న బోగ శ్రావణి
viswatelangana.com
February 1st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ఈరోజు గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాయికల్ పట్టణ ప్రవాసి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కోకన్వీనర్ గుంటుక సదాశివం, రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, ఎంపీటీసీ ఆకుల మహేష్, కన్వీనర్ సామల సతీష్, కో కన్వీనర్ బూర్ల గోపి, జిల్లా కార్యవర్గ సభ్యులు తోగిటి లక్ష్మీనారాయణ, మంగళారపు లక్ష్మీనారాయణ, మచ్చ నారాయణ, మూగల మారుతి, కురుమ మల్లారెడ్డి, బన్న సంజీవ్, కునారపు భూమేష్, కడార్ల సతీష్ మరియు పట్టణ పదాధికారులు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




