పద్మశాలి అఫీసియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుని గా కొక్కుల రాజేశ్
viswatelangana.com
జగిత్యాల జిల్లా: పద్మశాలి అఫీసియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా ఎన్నికలు స్థానిక భక్త మార్కండేయ మందిరం జగిత్యాలలో ఈరోజు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి శ్రీ రఘువరన్ సమక్షంలో నిర్వహించినైనది. ఈ ఎన్నికలలో జగిత్యాల జిల్లా పొప అధ్యక్షునిగా కొక్కుల రాజేష్ , అసోసియేట్ అధ్యక్షునిగా చాప కిషోర్ , గౌరవ అధ్యక్షునిగా ఎవిఎన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా దండ గోవర్ధన్, ఆర్థిక కార్యదర్శిగా మచ్చ శంకర్ మరియు ఉపాధ్యక్షులుగా పల్లె ధనుంజయ్, భోగ శివప్రసాద్ వీరబత్తిని రాజశేఖర్, మానాల రాజారం మరియు శ్రీనివాసరావులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు. అలాగే మహిళా ఉపాధ్యక్షురాలుగా డాక్టర్ మోర రోజా అనుమల లతా దేవి, బొద్దున సునీత, అసోసియేట్ సెక్రటరీగా రుద్ర మాణిక్యం, కస్తూరి శ్రీధర్, గుర్రం శ్రీనివాస్, బండి శంకర్, గాజుల మహేందర్, వీరభద్ర రాజగోపాల్, ఆసం శ్రీనివాస్ పబ్లిసిటీ సెక్రటరీగా చిప్ప సత్యనారాయణ, మహిళా సహయ కార దర్శిగా బుధారపు కరుణ చెట్పల్లి స్వప్న , ఆర్గనైజింగ్ సెక్రటరీగా గూడూరు శ్రవణ్ , చేన్న కరుణాకర్ అంకం దేవేందర్ మ చ్చరాజశేఖర్ కల్చరల్ సెక్రటరీగా మ చ్చ శ్రీనివాస్ లీగల్ సెల్ కన్వీనర్ గా సిరిపురపు మహేందర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా భోగ శశిధర్ , కట్ల జలపతి, దండే శ్రీనివాస్, చెట్పల్లి రమాదేవి కొక్కుల రామచంద్రం , గౌరవ సలహాదారులుగా అలిశెట్టి ఈశ్వరయ్య, అంకార రఘుపతి డాక్టర్ మొర సుమన్ , డాక్టర్ వాసాల రామకృష్ణ , తన్నీరు సురేష్ మార్గం, రాజేంద్రప్రసాదులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు ఈ ఎలక్షన్స్ కి ముఖ్య ఎలక్షన్ ఆఫీసర్ గా జెడ్పి సీఈవో జిల్లా పరిషత్ సీఈవో రఘువరన్ ఎన్నికల పరిశీలకులుగా భోగ శశిధర్ వ్యవరించారు.



