కోరుట్ల

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు

viswatelangana.com

September 3rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ జువ్వాడి భవన్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 4 లక్షల 52 వేల 5 వందల రూపాయల విలువగల 10 చెక్కులు అందులో కోరుట్ల పట్టణానికి చెందిన 4 చెక్కులు కోరుట్ల మండలానికి చెందిన 6 మంగళవారం లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావుతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షులు నయీమ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, ఏలేటి మహిపాల్ రెడ్డి, వైస్ చైర్మెన్ వెంకటేష్, కౌన్సిలర్ ఏంబేరి నాగభూషణం, నాయకులు శీలం వేణుగోపాల్, అన్నం అనిల్, దాసరి రాజశేఖర్, ఎలిశెట్టి భూమారెడ్డి, పుప్పాల ప్రభాకర్, జనర్దన్ రెడ్డి, వసీం, మ్యాకల నర్సయ్య, ముత్యాల గంగాధర్, శ్రీరాముల అమరేందర్, యూత్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button