జగిత్యాల
అంతర్గాం అంగన్వాడి సెంటర్ కు దాతలు చేయూత

viswatelangana.com
January 26th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా అంతర్గాం రోడ్డం దగ్గరలో గల అంగన్వాడి కేంద్రం లో 26 జనవరి సందర్భంగా పురస్కరించుకొని దాతలు విరివిగా విరాళాలు ప్రకటించారు. చేను శ్రీకాంత్ 15 ఎక్స్ ప్లేట్లు సల్లూరు రాకేష్ 15 మధ్యాహ్న భోజనం ప్లేట్లు పంచాయతీ కార్యదర్శులు రెండు మ్యాచ్ మంచినీళ్ల క్యాన్,,జహంగీర్ పిల్లలకు స్వీట్ డొనేట్ చేశారు.హఫీజ్ పిల్లల కు15పలకలు విరాళంగా ఇచ్చారు. దాతలకు అంగన్వాడి టీచర్ గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.



