కొడిమ్యాల
అంతర్జాతీయ యోగ దినోత్సవ ఘనంగా నిర్వహించారు

viswatelangana.com
June 21st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్21.06.2025 రోజున కొడిమ్యాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆర్ ఎస్ ఎస్ భవదీయ ఉప మండల ప్రముఖు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొడిమ్యాల హై స్కూల్ గ్రౌండ్లో మన ఆరోగ్యానికి యోగ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్యం జీవితాల్లో భాగము చేసుకోవాలి తనవు. మనసును. ఏకం చేసే సాధనమే యోగ వలన మనసు పిడిని దూరం చేసి మానసిక ఆనందాన్ని. దృఢంగా మార్చే దివ్య ఔషధమై యోగ సాధన కోసం ప్రకృతి పరిరక్షణ కోసం చెట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి, గ్రామ యువకులు పిల్లలు వృద్దులు పాల్గొన్నారు



