కథలాపూర్
అంబారిపేట విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

viswatelangana.com
January 29th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
అంబారిపేట విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా లక్కాకుల వెంకటేష్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ మరియు కోశాధికారిగా శ్రీరాముల ప్రవీణ్ లను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు శ్రీరాములు ప్రకాష్ మరియు సభ్యులు సన్మానం చేయడం జరిగింది.



