కొడిమ్యాల

అతివేగంగా నడుపుతూ రెండు కార్లను ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఆవుల సంపత్

viswatelangana.com

March 28th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని దొంగలమర్రి పూడూరు మధ్య రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో పూడూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్ డ్రై వర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి 2 కార్లను. ఒక లారినీ బలంగా ఢీకొట్టడం వలన డీసీఎం డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆస్పత్రి కి పంపడం జరిగింది. ఇ విషయంపై కొడిమ్యాల ఎస్సై సౌడం సందీప్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగినది. అని తెలిపారు

Related Articles

Back to top button