రుద్రంగి
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన సాయికిరణ్
viswatelangana.com
February 7th, 2024
రుద్రంగి (విశ్వతెలంగాణ) :
రుద్రంగి గ్రామానికి చెందిన పేషెంట్ కి అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉందని తెలుసుకున్న సాయికిరణ్ వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్ కు వెల్లి రక్తదానం చేశాడు. అతనిని గ్రామస్థులు, స్నేహితులు అభినందించారు
