ఇబ్రహీంపట్నం

ఆర్థిక సహాయం అందజేసిన ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితులు

viswatelangana.com

May 28th, 2024
ఇబ్రహీంపట్నం (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా ఇబహీంపట్నం మండల కేంద్రానికి చెందిన, కాలాల ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క భార్య మే 17 వ తేదీన అనారోగ్యంతో మరణించగా, చిన్ననాటి స్నేహితుడి కుటుంబ పరిస్థితి, తెలుసుకున్న 2002-2003 ఎస్ఎస్సి బ్యాచ్ 10 వతరగతికి సంబంధించిన స్నేహితులు, స్పందించి తల కొన్ని డబ్బులు 43.500/- నలబై మూడు వేల ఐదు వందలు రూపాయలు పోగుచేసి, తమ చిన్ననాటి స్నేహితుడైనటువంటి, కాలాల ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2002-2003 10 వ తరగతి స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button