కోరుట్ల
ఉనిక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రిటైర్డ్ ఎంపీడీవో కటుకం ప్రభు

viswatelangana.com
January 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు స్వీయ రచన ఉనికి పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రిటైర్డ్ ఎంపీడీవో కటుకo ప్రభు, మాజీ గవర్నర్ సతీమణి వినోద చేతుల మీదుగా తాజ్ కృష్ణ బంజారాహిల్స్ లో ఆదివారం పుస్తకావిష్కరణ సభలో పాల్గొని, ఆమె చేతుల మీదుగా పుస్తకాన్ని అందుకున్నారు, ఈ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి,గవర్నర్ దత్తాత్రేయ, హరిబాబు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.



