కోరుట్ల
ఉపాధ్యాయునికి సన్మానం

viswatelangana.com
October 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి రెవిన్యూ డివిజన్ లోని డబ్బా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విద్యానందిస్తున్న రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ టీ.ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అల్లకట్టు సత్యనారాయణకి గురు పౌర్ణమి సందర్బంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆవార్డులు పొందగా వారిని డబ్బా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లింగంపల్లి లక్ష్మీ, పాఠశాల కమిటీ అలాగే ఉపాధ్యాయులు సన్మానించారు.



