రాయికల్
ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలు

viswatelangana.com
May 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నిజమాబాద్ పార్లమెంట్ కమిటీ అర్గనైజింగ్ సెక్రెటరీ సోమ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం స్థాపించి ఆంద్రప్రదేశ్ నలుమూలల చైతన్య రథంపై తిరిగి అలుపెరుగని పోరాటం చేసి రికార్డు స్థాయిలో 9 నెలల కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలొ బియ్యం పతకాన్ని బారతదేశం లొనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశ పెట్టడం జరిగింది ప్రజల వద్దకు పరిపాలన చేరువవ్వాలని మండలాలను ఎర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోర గణేష్ అనుపురం చిన్న లింబాద్రిగౌడ్ సురకంటి చిన్నరాజారెడ్డి అబ్దుల్ సుకూరు అబ్దుల్ హాపీజు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు



