రాయికల్

ఎస్సీ ఎస్టీ కేసుల్లో డీఎస్పీ విచారణ

viswatelangana.com

May 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ఈ నెల 20 న కాయితి గంగాధర్ అను వ్యక్తి రాయికల్ శివారు లోని భూమిని కౌలు కి తీసుకొని దారిలో మట్టి పోస్తుండగా వసంత్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులు అడ్డు వచ్చి కులం పేరుతో తిట్టగా కేసు నమోదు అయినది 2023 సంవత్సరం లో రామాజిపేట గ్రామానికి చెందిన పాలెపు బాల రాజు అను వ్యక్తి ఊరి సమస్యల మీద మాట్లాడుతుండగా మోహన్ మల్లా రెడ్డి రాము మరియు విజయ్ అను వ్యక్తులు కులం పేరుతో దూషించి బెదిరించినారని కోర్టు ద్వారా దరఖాస్తు పంపగా కేసు నమోదు అయినది పైన రెండు కేసులలో జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ విచారించారు

Related Articles

Back to top button