మేడిపల్లి
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com
May 15th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
వేములవాడ నియోజవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



