మెట్ పల్లి
కాంగ్రెస్ లో చేరిన బిఆర్ ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు బర్ల సాయన్న

viswatelangana.com
April 19th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మరియు కోమిరెడ్డి కరం ల సమక్షంలో మెట్ పల్లి పట్టణ బిఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బర్ల సాయన్న కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.



