Uncategorized
కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా అన్యువల్ డే ఉత్సవాలు

viswatelangana.com
April 23rd, 2024
Uncategorized (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వికసిత ఆన్యువల్ డే ఉత్సవాలు స్థానిక ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు కరాటే పిరమిడ్ ఆటలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు యూకేజీ పూర్తయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జై తిరుపతి రావు ప్రిన్సిపాల్ జే వేణుగోపాల్ రావు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది

