కోరుట్ల

కొమిరెడ్డి రాములకు ఘన నివాళులర్పించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

April 5th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

దివంగత మెట్ పల్లి మాజీ శాసనసభ్యులు కొమిరెడ్డి రాములు ద్వితీయ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు కొమిరెడ్డి రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాముల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button