రాయికల్
కోతుల బెడద పట్టించుకోని మున్సిపాలిటీ వ్యవస్థ
viswatelangana.com
February 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము లో గుడి కోట వాడలో కోతుల బెడద ప్రతిరోజు గ్రామంలోని ప్రతి వార్డులో కోతులు ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తున్నాయి ఈరోజు కేశవ నగర్ లోని 07 వార్డులో కారు అద్దాలు పగలగొట్టినాయి సుమారుగా పదివేల రూపాయలు నష్టం వాటిల్లింది కానీ పట్టించుకోని మున్సిపల్ వ్యవస్థ కానీ కాలనీవాసులు కోతుల బెడదలకు చాలా నష్టపోతున్నారు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు



