viswatelangana.com
January 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
అయోధ్యలో రాంలల్ల విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు సోమవారం కోరుట్ల అయిలాపూర్ రోడ్ ప్రకాశం వీధిలో శుభ్రపరిచి మహిళలంతా శ్రీ సీతరాముల చిత్రపటానికి పూలమాలాలు వేసి భజనలు చేసారు. అనంతరo వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కుసుమ శ్రీనివాస్ జమున దంపతులు, నల్ల రాజకుమార్, లావణ్య, బింగి రాజు, సంగీత, నల్ల రఘు, లహరి, తోట ఆంజనేయులు, లలిత, కొట్టురి ఉమ,బాస సునీత, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.



