కథలాపూర్
గంగపుత్ర భీష్మ ట్రోపీ లో విజేత కథలాపూర్

viswatelangana.com
April 20th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణ జగిత్యాల జిల్లా లో గంగపుత్ర భీష్మ ట్రోఫీ ప్రారంభించడం జరిగింది. 20-04-2025 రోజున గంగపుత్ర భీష్మ క్రికెట్ టోర్నమెంట్ లో పైడుమడుగు వర్సెస్ కథలాపూర్ గంగపుత్రులకి జరిగిన మ్యాచ్ లో కథలాపూర్ గంగపుత్రులు విజయం సాధించారు.టీం మెంబర్స్ కల్లెడ అరుణ్ పల్లికొండ రఘు జంబర్తి గణేష్ పల్లికొండ కిరణ్ పల్లికొండ అనిల్ హర్షిత్.సాయి మధు సందీప్ వికాస్ మనోహర్ సాయితేజ పవన్ రమేష్ సాయినాథ్ పాల్గొన్నారు



