గంగారం తండాలో సీత్లా భవాని బంజారా పండుగ ఘనంగా

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సూరంపేట గంగారం తండా లో సీత్లా భవాని పండుగను బంజారా ఆడపడుచులు యువతి యువకులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సీట్ల భవాని ఏడు అమ్మవార్లను బంజారా సంస్కృతిలో సాంప్రదాయ పద్ధతిలో ఆడపడుచులు యువతి యువకులు ఇంటి నుండి సీట్ల భవాని కి రైతులకు పండిన పంటతో ఉల్లిగడ్డలతో బెల్లం బువ్వతో మొక్కజొన్న తో నైవేద్యం సమర్పించడం జరుగుతుంది యాటలతో సంతృప్తి పరచడం జరుగుతుంది పాడిపంటలు పశువులు కుటుంబాలు పిల్లలు గ్రామ ప్రజలు రాష్ట్రం మంచిఉండాలని భక్తిశ్రద్ధలతో పూజించడం బంజారా సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది ఈ శీత్ల భవాని కార్తీ పెద్దపూస మొదటి వారంలో ఈ పండగ జరపడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని బంజారాలకు సెలవు దినంగా జీవోను తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు చదువుతున్న పిల్లలు ఇతర ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బంజారా బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి సెలవు దినంగా ప్రకటించాలని కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గుగులోత్ సుజాత, వినోద్ నాయక్, మాజీ ఎంపిటిసి గ్రామ మాజీ సర్పంచ్ సువ్వాలి, శంకర్ నాయక్, తండ పెద్దమనిషి భూక్య రెడ్డి నాయక్, గ్రామ ప్రజలు రాజ్య, బాల్య, తిరుపతి, గోవిందు, నరసింహ కిషన్, నందు, నరేష్, రాజు, రవి,తిరుపతి, విక్రమ్, సురేష్, రూప్ల శ్రీనివాస్, రవీందర్, మహేష్ నాయక్, దీప్, సింగ్, గోవింద్, కీమ్యా, ప్రశాంత్, అభిలాష్, నవీన్, జస్వంత్, ప్రశాంత్, యశ్వంత్, రాకేష్, అశోక్, ఆకాష్, కళ్యాణ్, విశాల్, సిద్దు, అరవింద్, అక్షయ్, మేఘన, అరవింద్, రియాన్స్, తేజావత్ రాజ్య, హపోత్ ఫూల్య గంగారం, మల్లేష్, రాజు, అజ్మీర రాజ్య, లాల్ సింగ్, గ్రామ పెద్ద మనుషులు పెద్ద ఎత్తున మహిళలు ఆటపాటలతో బంజారా నృత్యాలతో శీత్లా భవాని పండుగ ఘనంగా గంగారం తండాలో నిర్వహించారు.



