గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి బిఆర్ఎస్ కీలక నేతలు
viswatelangana.com
- పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం
గాంధీభవన్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ జంగిలి వెంకటి ఇబ్రహీంపట్నం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు జంగిలి సునీత మెట్పల్లి మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆకుల లింగారెడ్డి ఇబ్రహీంపట్నం మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నేరెళ్ల దేవేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నమనేని శ్రీనివాస్ రావు తో పాటు బిజెపి బిఆర్ఎస్ పార్టీకి సుమారు 400 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పార్టీలోకి ఆహ్వానించారు



