కోరుట్ల
ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వెడుకలు

viswatelangana.com
August 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని కోరుట్ల వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సాయి ఇండస్ట్రీస్ లో గోవు పూజ, మరియు గో సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షులు నీలి శ్రీనివాస్, కార్యదర్శి కొత్త విద్యాసాగర్, కోశాధికారి శక్కరి వెంకటేశ్వర్, సభ్యులు పడిగల శ్రీనివాస్, మానుక శ్రీనివాస్, నీలి మధుసూదన్, తాటికొండ అశోక్, కొత్త గణేష్, సభ్యులు పాల్గొన్నారు.



