రాయికల్

చిట్యాల ఐలమ్మ వర్ధంతి

viswatelangana.com

September 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆ యోధురాలికి రజక సంఘం సభ్యులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు.

Related Articles

Back to top button