రాయికల్
చెట్ల కొమ్మలు తొలగింపు

viswatelangana.com
April 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
విద్యుత్ సరఫరాకు ఆటంకంగా మారుతున్న రాయికల్ మండల పరిధిలో గల ప్రధాన జగిత్యాల రహదారి ఉప్పు మడుగు సబ్ స్టేషన్ నుండి అల్లిపుర్ సబ్ స్టేషన్ వరకు విద్యుత్ వైర్లను అంటుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండ తగు చర్యలు తీసుకుంటున్నామని ఎ ఇ అర్జున్ తెలిపారు ఆయనతో పాటు ఎడి హరీష్ ,సీనియర్ లైన్ ఇన్స్ పెక్టర్ రమేష్ బాబు, గిర్మిజి, సిబ్బంది గంగా రెడ్డి, కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



