
viswatelangana.com
May 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట లో చెదలు సత్యనారాయణ (సత్తన్న) ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టి ప్రవేశ పెట్టిన గారంటీ కార్డు లను గడప గడపకు తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు చెదలు సత్యనారాయణ, భైర మల్లేశం, లోక నర్సారెడ్డి, గజా ప్రభాకర్,వంగ మహేష్, వేముల క్రిష్ణ, జక్కుల రాజాం, కుంట రెడ్డి, రెబ్బాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు…



