కథలాపూర్జగిత్యాల

జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం ఎన్నిక

viswatelangana.com

July 14th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా తాజా మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ బాది నేని రాజేందర్ పటేల్ అధ్యర్యంలో జరిగిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా చేదల సత్యనారాయణ మరియు వారి కార్యవర్గం సభ్యులు మరియు కుల బంధువులు కలిసిన బీసీ సాధికారత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్& జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ బాధినేని రాజేందర్ రిని మర్యాదపూర్వకంగా కలువగా శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన బీసీ సాధికారత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ & జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ బాధినేని రాజేందర్ మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి,కులబాంధవుల అభ్యున్నతికి తోడ్పతానని బీసీ సాధికారుత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ & జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు బాధినేని రాజేందర్ అన్నారు

Related Articles

Back to top button