కథలాపూర్
జిల్లాకు భారీగా బయలుదేరిన బిఅర్ఎస్ కార్యకర్తలు మాజీ సీఎం కెసిఆర్ రోడ్ షో

viswatelangana.com
May 5th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలకేంద్రం నుండి భారీగా బయలుదేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు మాజీ సీఎం కెసిఆర్ జగిత్యాల జిల్లాకు ప్రచార రోడ్ షో రావడంతో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా భారీ ఎత్తున పల్లె గ్రామాలలో బయలుదేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు జిల్లాకు బయలుదేరారు



