కోరుట్ల
జువ్వాడి నరసింగ రావు, కృష్ణారావు ల ఆదేశాలతో తిరుమల గంగాధర్ సూచనతో దశరథం ఆధ్వర్యంలో 9 వ వార్డులోప్రచారం

viswatelangana.com
May 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ గెలుపు కోసం గడపగడపకు వీరబత్తిని దశరథం ఆధ్వర్యంలో మహిళలుయువకులు కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు గురించి వార్డు ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.



