మెట్ పల్లి

టిపిసిసి అద్యక్షుడికి సన్మానం

viswatelangana.com

September 9th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన భూమా మహేష్ కుమార్ గౌడ్ కు టిపిసిసి డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు ఆద్వర్యంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాకిట్ సత్యం రెడ్డి, కూన గోవర్ధన్, రుత్త నారాయణ, కొమ్ముల చిన్నారెడ్డి, అందే మారుతి, గణేష్ గౌడ్, మహేష్, మురళి, శ్రీకాంత్, గిరిధర్, మొగిలి రాజేందర్, మహబూబ్, గంగాధర్, జాఫర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని మహేష్ గౌడ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

Related Articles

Back to top button