కోరుట్ల

డాక్టరేట్ అవార్డు గ్రహీత పేట భాస్కర్ కు ఘన సన్మానం

viswatelangana.com

March 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

డాక్టరేట్ అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమ నేత పేట భాస్కర్ ను ప్రజాస్వామ్య పరిరక్షణ సమతి నాయకులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు భాస్కర్ ఎదగాలని వారి వెన్నంటే వుంటామని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కో- ఆర్డినెటర్ షేక్ హుస్సేన్ నాయకులు చెన్న విశ్వనాథం చింత భూమేశ్వర్ ఎం డి ఇలాయాస్ ఖాన్ మహ్మద్ షేక్రాస భూమయ్య సుతారి రాములు పిట్టల నారాయణ షాహేద్ మహ్మద్ షేక్ రామిండ్ల రాంబాబు ముఖ్రం జావిద్ శంబోజి మధు శనిగారపు రాజేష్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button