కథలాపూర్

తాoడ్రియల గ్రామంలో ఆశ వర్కర్ ఆత్మహత్య

viswatelangana.com

June 29th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తాoడ్రియల గ్రామానికి చెందిన బాల్క రుచిత భర్త విజయ్ 32 సంవత్సరాలు, ఆశా వర్కర్ గా పని చేసుకుంటూ జీవిస్తున్నది ఆమె భర్త విజయ్ టైల్స్ వర్క్ చేసుకుంటూ ఉండగా గత కొన్ని సవత్సరాలుగా విజయ్ తన భార్య రుచితను ఇతరులతో ఫోన్ మాట్లాడవద్దని అనుమానంతో మందలించగా మనస్థాపం చెందినా రుచితా శనివారం ఈరోజు మధ్యాహ్నం రెండు నుండి మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరి పెట్టుకొని తనకు తాను చనిపోయినదని రుచిత తల్లి గుమ్మడి గంగు దరఖాస్తు మెరకు కేసు నమోదు చేసామని కథలాపుర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు

Related Articles

Back to top button