తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి

viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవన్ని పురస్కరించుకొని కథలాపూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మండల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి, జాతీయ జెండా ఆవిష్కరణ మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణ రెడ్డి గారు చేశారు, వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్ తెలంగాణ తల్లి చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టిన, అనంతరం స్వీట్ పంపిణీ చేశారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వాకిటి రాజారెడ్డి, పంబాల శంకర్, కారపు గంగాధర్, అల్లం కొండ విజయ్, ఎండి ఆఫీస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి నాగరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజీమ్, ఉపాధ్యక్షుడు వ్యగ్యారపు శ్రీహరి లు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది, బీసీ సెల్ అధ్యక్షుడు లింగ గౌడ్, సీనియర్ నాయకుడు వెలిచాల సత్యనారాయణ, కథలాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ కూన అశోక్, తలారి మోహన్, అంగ మహేష్, అంజా గౌడ్, తిరుపతి, అరుణ్,పలువురు నాయకులు మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొనడం జరిగింది.



