కొడిమ్యాల
తెలంగాణ పత్రిక స్టేట్ నెట్వర్క్ ఇంచార్జ్ మార్గం ఆదిత్యకు పాత్రికేయ మిత్రుల ఆత్మీయ సన్మానం

viswatelangana.com
March 18th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ మార్గం ఆదిత్య తెలంగాణ పత్రిక దినపత్రిక తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇంచార్జిగా నియమితులైన సందర్బంగా కొడిమ్యాల మండల పాత్రికేయ మిత్రులు శాలువా కప్పి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంశించారు.



