కోరుట్ల

దర్వాజ-గేట్ వే ఫర్ న్యూ టాలెంట్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ & లోగో ఆవిష్కరణ

viswatelangana.com

August 31st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని నిట్ స్కిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులో ‘దర్వాజ-గేట్ వే ఫర్ న్యూ టాలెంట్’ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ & లోగో ఆవిష్కరణ చేసారు. దీనికి థండర్ మీడియా అలాగే ఎన్ఐటి స్కిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు డిజిటల్ పార్టనర్ గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో అన్నం అనిల్ అలాగే నాగులపేట మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ ఆకుల మల్లికార్జున్, సీనియర్ పాత్రికేయులు సామరల్ల శ్రీనివాస్, నిట్ స్కిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ తోట రాజ్ కుమార్ అలాగే జనరల్ మేనేజర్ పడాల గంగా ప్రసాద్, దయ్య రఘువీర్, దాసరి సునీల్ కుమార్, తదితరుల సారథ్యంలో దర్వాజా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంచార్జ్ ముస్కెం సంజీవ్ గౌడ్, రచయిత లింగంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Related Articles

Back to top button