కథలాపూర్

నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న ఆది శ్రీనివాస్

viswatelangana.com

February 21st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల అంబారి పేటగ్రామంలో కథలాపూర్ మండలం బీసీ సెల్ అధ్యక్షుడు అల్లకొండ లింగం గౌడ్ కుమారుని నిశ్చితార్థ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాయితి నాగరాజు, పీసీసీకార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య, సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ,వెగ్యారపు శ్రీహరి, ఆకుల సంతోష్, చారి తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button