రాయికల్

నూతన కార్యవర్గం ఎన్నిక

viswatelangana.com

June 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎనుగంటి మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శేఖర్, వినోద్, మహేష్, రాజు, అంజిత్ మైపాల్, గంగారెడ్డి, నర్సయ్య, రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button