కొడిమ్యాల

పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఎంపీడీవో ఆఫీస్

viswatelangana.com

June 30th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఎంపీడీవో ఆఫీస్ లో సూపరిండెంట్ గా విధులు నిర్వహించి ఎన్నో సేవలందించి సురేందర్, పదవి విరామణ, నమిలికొండ గ్రామ. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రామ కృష్ణా రావు ల పదవి విరమణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సహాఉద్యోగులు తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. శాలువాతో సన్మానించరు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఛైర్మెన్ మేన్నేని రాజ నర్సింగరావు, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పునుగోటి కృష్ణా రావు,వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీడీవో స్వరూప, మాజీ సర్పంచులు. అంగన్వాడి టీచర్లు. ఐకెపి సభ్యులు ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన అధికారులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిలివేరి నారాయణ గౌడ్, వివిధ పార్టీల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button