రాయికల్
పరామర్శ

viswatelangana.com
May 8th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటనలో భాగంగా ట్రాక్టర్ ద్వారా గాయపడిన వాసరి రాయమల్లు, శేఖర్, రవితేజ లను పరామర్శించారు.ఈ కార్యక్రమం లో భూపతిపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజేందర్, రాయికల్ మండల బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోపి రాజిరెడ్డి, రాయికల్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్, జగదీశ్వర్ రెడ్డి,రాయికల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల సాగర్, ఏనుగు హనుమాన్లు, కాశిరెడ్డి సంతోష్, హరీష్, విష్షు, బద్ధంజీవన్, సాయి కుమార్, కూడుకరాజ్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.



