రాయికల్

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

viswatelangana.com

August 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామానికి చెందిన (2000-2001) సంవత్సరంలో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి గురువు మారం పెల్లి నరసయ్య దీన పరిస్థితిలో ఉన్నారని తెలుసుకొని వారికి పూర్వ విద్యార్థులు, 20 వేల విలువగల నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బండి దిలీప్, గుండ సురేష్, దాసరి రాజేందర్, బట్టు భూమేష్, మాదాసు లక్ష్మీనరసయ్య, ముకుంద భరత్, మాజీ గ్రామ సర్పంచ్ బెక్కం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button